టౌన్ బ్యాంకు.. ఆరోపణలపై ఆర్బీఐ తాఖీదు.!

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి.  మీడియాలో వైరల్ అయ్యాయి.  వీటిపై ఆర్బీఐ స్పందించించింది.  బ్యాంకు ఖాతాదారుల రక్షణ కోసం సీరియస్ గా తీసుకుంది.  మీ బ్యాంకులో ఏమి జరుగుతోందంటూ గత నెల 31న ఆర్బీఐ టౌన్ బ్యాంకు అధికారులను వివరణ కోరింది.  ఈమేరకు ఈమెయిల్ పంపింది.  వీటిపై నేటి బ్యాంకు పాలకవర్గ అత్యవసర సమావేశంలో 15వ అంశంగా చర్చించనున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.