ప్రొద్దుటూరు సబ్ జైలును తనిఖీ చేసిన జడ్జి సత్యకుమారి.!

ప్రొద్దుటూరు సబ్ జైలును బుధవారం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా 2వ అదనపు జడ్జి సత్యకుమారి తనిఖీ చేశారు.  ఖైదీలతో సమావేశమయ్యారు.  ఖైదీల హక్కులు, న్యాయ సహాయంపై వివరించారు.  జైలు ఇంచార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.