జమ్మలమడుగు YCP శిబిరం వద్ద టెన్షన్.?

జమ్మలమడుగు(ఆగస్ట్, 8): జమ్మలమడుగు YCP దీక్షా శిబిరం వద్ద టెన్షన్ నెలకొంది.  YCP దీక్షపై నిన్న MLA ఆది వ్యాఖ్యల నేపద్యంలో, పోలీసులు MLC రామసుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు.  నేడు YCP శిబిరాన్ని తొలగించనున్నారనే ప్రచారం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో టెన్షన్ నెలకొంది.
- WWW.PRODDATURNEWS.COM 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!