ప్రొద్దుటూరులో రేపు YCP ర్యాలీ.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 9): DSC-2025 అక్రమాలపై CBI విచారణ కోరుతూ సోమవారం ప్రొద్దుటూరులో YCP ర్యాలీకి పిలుపునిచ్చింది.  స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్థానిక మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. YCP శ్రేణులు, DSC బాధితులు, నిరుద్యోగులు, యువత, ప్రజలు ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
- ‎ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!