రూరల్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన SP నచికేత్ విశ్వనాధ్.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): జిల్లా SP నచికేత్ విశ్వనాధ్ బుధవారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు.  స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.  రికార్డులను పరిశీలించారు.  రూరల్ CI నాగభూషణ్, SIలు రాజు, శ్రీకాంత్ స్టేషన్ పరిధిలోని కేసుల వివరాలను SPకి వివరించారు.
 - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!