SIR అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక శిబిరాలు: కమిషనర్

ప్రొద్దుటూరు: ఈనెల 22,23,29,30 తేదీల్లో SIR అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం మీడియాకు తెలిపారు.  సంబంధిత కేంద్రాల్లో BLOలు ప్రజల నుంచి అభ్యంతరాలు, నమోదు, మార్పు, సవరణలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!