హాస్టళ్లలో మీరు సెప్టీగానే ఉన్నారా.?: SI మహబూబ్ భాషా

ప్రొద్దుటూరు: హాస్టళ్లలో బాలికలు సెప్టీగానే ఉన్నారా అని స్థానిక 2టౌన్ ఎస్సై మహబూబ్ భాషా గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులతో మాట్లాడుతూ.. హాస్టళ్లలో నిబంధనల మేరకు అన్ని భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వసతులు కల్పించాలన్నారు.  రిజిస్టర్ నమోదు చేయాలన్నారు.  అమ్మాయిల హాస్టళ్లలోకి పోకిరీలు, జులాయిలు రాకుండా చూడాలన్నారు.  సైబర్ మోసాలు, నేరపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వేదింపులు, దాడులు, సమస్యలపై నిర్వాహకులు, పేరెంట్స్, పోలీసులకు పిర్యాదు చేయాలని సూచించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!