PSOలకు ఫైరింగ్ శిక్షణ.!

కడప(ఆగస్ట్, 12):వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ లో భాగంగా వ్యక్తిగత భద్రతా అధికారులకు ఫైరింగ్ నిర్వహించారు.  బుధవారం కడపలో జె.ఎం.జె కళాశాల వద్ద ఫైరింగ్ రేంజిలో AR అదనపు SP రమణయ్య ఆధ్వర్యంలో PSO (వ్యక్తిగత భద్రతా అధికారులు)లకు పునశ్చరణ తరగతులలో భాగంగా ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్.ఐ పెద్దయ్య, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, వ్యక్తిగత భద్రతా అధికారులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!