కార్పొరేట్ సంస్థలు వస్తే తప్పేమిటి.?:MLA వరదరాజుల రెడ్డి

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు హయాంలో ప్రొద్దుటూరులోకి అన్ని రకాల కార్పొరేట్ సంస్థలు వచ్చాయని ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి తెలిపారు. ఇక మిగిలిన ఒకటో రెండో సంస్థలు వస్తే తప్పేమిటి అని ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!