ప్రొద్దుటూరులో నిరసన దీక్షలో DSC అభ్యర్థులు
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8): ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద YCP చేపట్టిన నిరసన దీక్షలో శనివారం DSC అభ్యర్థులు కూర్చున్నారు. DSC అక్రమాలపై CBI విచారణ కోరుతూ గురువారం నుంచి YCP ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్షలు చేపట్టారు. 2025-DSCలో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.