ప్రొద్దుటూరులో CITU జైల్ బరో.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 10): ప్రొద్దుటూరు 3టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం CITU ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం నిర్వహించారు.  CPM అనుబంధ కార్మిక సంఘాల నేతలు ధర్నా నిర్వహించగా,  వారిని పోలీసులు అక్కడినుంచి బలవంతంగా లాక్కెళ్లారు.  ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు.  కనీస వేతనాలు అమలు చేయాలన్నారు.  ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.  పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!