చౌడూరులో రోడ్డు భద్రతపై అవగాహన.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 3): స్థానిక చౌడూరు గ్రామంలో సోమవారం రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నిబంధనలు, మోటార్ వాహనాల చట్టాలపై ప్రజలకు వివరించారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?