యువత పోరాడి సాధించుకోవాలి: రాచమల్లు

ప్రొద్దుటూరులో శుక్రవారం YSRCP YOUTH MEET UP కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగ యువతకు రూ.3000 మృతి ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.  ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారన్నారు.  యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికంగానే కల్పిస్తామని చెప్పారన్నారు.  అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదన్నారు.  వీటిపై యువత ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!