మాజీ ఎమ్మెల్యే ఇంటి సమీపంలో రోడ్డు పరిస్థితి ఇది.!

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఇంటి సమీపంలో, కొత్త సాయిబాబా ఆలయం వద్ద రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాకాలంలో ఈ రోడ్డుపై వెళ్లాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. - ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ఓటర్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి.!

ప్రొద్దుటూరులో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.!