పాలన ఎలా ఉంది.. బ్యాట్లు ఇస్తే ఆడుకుంటాం.!
ప్రొద్దుటూరు: పాలన ఎలా ఉందంటూ టీడీపీ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి బుధవారం స్థానిక రాజీవ్ పార్కులో బ్యాట్మెంట్ ఆడుతున్న వారిని కలిశారు. ఈ సందర్భంగా అక్కడి వారు తమకు పార్కులో 50 బ్యాట్లు పెట్టిస్తే హాయిగా బ్యాట్మెంటన్ ఆడుకుంటామని కోరారు. దాంతో ఆయన వారితో సరదాగా కొద్ది సేపు బ్యాట్మెంట్ ఆడారు. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు.
*పూర్తి వివరాలకు @proddaturnews1 యూట్యూబ్ ఛానల్ వీక్షించండి.