ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP విశ్వనాథ్.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5) ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా SP నచికేత్ విశ్వనాధ్ తనిఖీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణపై ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేశారు.  ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కేసుకు నమోదు చేయాలని ఆదేశించారు.  ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!