ప్యాక్షన్ గ్రామంలో మొక్కలు నాటిన పోలీసులు.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1): ఫ్యాక్షన్ గ్రామమైన చెన్నంరాజుపల్లెలో శనివారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.  గొడవలకు జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలని ఎస్సై రాజు గ్రామస్తులకు సూచించారు.  సమస్యలను సామరస్యంగా చట్ట పరిధిలో పరిష్కారం చేసుకోవాలన్నారు.  
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?