ముస్తాబైన మున్సిపల్ కార్యాలయం.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 14): రేపటి ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.  విద్యుత్ దీపాల కాంతితో కార్యాలయం వెలిగిపోతోంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!