కొర్రపాడు వాస్తు నిపుణుడు రవి కన్నుమూత!

ప్రొద్దుటూరు: రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వాస్తు శాస్త్ర నిపుణుడు రవి మంగళవారం రాత్రి మృతి చెందాడు.  ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  ఆయన ఎందరికో రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాల వారికి వాస్తు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!