విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన: ట్రాఫిక్ సీఐ భాస్కర్

ప్రొద్దుటూరు ట్రాఫిక్ సీఐ భాస్కర్ రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.  గురువారం స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనల గురించి ఆయన విద్యార్థులకు వివరించారు.  మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదన్నారు.  నేరమన్నారు.  18+ పైబడిన వారు మొదట LLR, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నారు.  హెల్మెట్, సీట్బెల్ట్ ధరించాలన్నారు. వీటిని తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలు, ప్రాణాపాయం తగ్గుతుందన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!