ట్రాఫిక్ నియంత్రణ మన బాధ్యత: సీఐ భాస్కర్

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 15): ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని ప్రొద్దుటూరు ట్రాఫిక్ సీఐ భాస్కర్ సూచించారు.  శనివారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో ట్రాఫిక్ SI, ASI, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!