కమలాపురం ఎస్సైగా శ్రీనివాసులు.!

కమలాపురం(ఆగస్ట్, 14): కమలాపురం ఎస్సైగా శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.  ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కమలాపురం పోలీస్ స్టేషన్ కు శ్రీనివాసులు బదిలీ అయ్యారు.  కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!