మహిళల రక్షణపై అవగాహన: సిఐ నాగభూషణ్

ప్రొద్దుటూరు: మహిళల రక్షణపై బుధవారం ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ స్థానిక SRIT ఇంజనీరింగ్ కళాశాల విద్యార్తినిలకు అవగాహన కల్పించారు.  మహిళ చట్టాలు, హక్కులు, ఆత్మరక్షణ చర్యలపై వారికి వివరించారు.  సైబర్ మోసాలు, మత్తు పదార్థాలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులపై పోలీస్ కంట్రోల్ నంబర్లకు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కు పిర్యాదు చేయాలన్నారు.  బాధిత మహిళలకు అండగా పోలీస్ శాఖ ఉంటుందని సీఐ నాగభూషణ్ భరోసా ఇచ్చారు.  SI శ్రీకాంత్, SRIT కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!