ప్రమాదాల్లో హెల్మెట్ రక్షణ: ట్రాఫిక్ సీఐ భాస్కర్

ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీసులు బుధవారం పట్టణంలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై వాహనదారులకు, ప్రజలకు వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఇతర వాహనాల వారు సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాటి వల్ల రక్షణ ఉంటుందన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!