మెగా డీఎస్సీ అభ్యర్థుల చలో కర్నూల్.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 8): 2025-మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు శనివారం ప్రొద్దుటూరు నుంచి చలో కర్నూల్ కార్యక్రమం చేపట్టారు. ఆత్మ గౌరవ యాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. డీఎస్సీ నియామకంపై వైసిపి చేపట్టిన తప్పుడు ప్రచారానికి నిరసనగా ఆత్మ గౌరవ యాత్రను నిర్వహిస్తున్నట్లు కో-ఆర్డినేటర్ ప్రొద్దుటూరు ఏఎంసి వైస్ చైర్మన్ణ్ పట్నం లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కడప టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జబిబుల్లా పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.