2-టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన SP నచికేత్.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): జిల్లా SP నచికేత్ విశ్వనాధ్ బుధవారం ప్రొద్దుటూరు వచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమైన రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు, అరెస్ట్, రికవరీ, పెండింగ్ కేసులను పరిశీలించారు. స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చారు. SP వెంట జమ్మలమడుగు DSP వెంకటేశ్వరరావు ఉన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.