సీనియర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జెండా వందనం.!

ప్రొద్దుటూరు: పోలీస్ సబ్ డివిజనల్ అధికారి ASP విభుకృష్ణ విజయవాడలో రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు పెరేడ్ కమాండెంట్ గా వెళ్లారు.  ఆయన ఆయన స్థానంలో శనివారం ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ జెండా వందనం కార్యక్రమాన్ని స్థానిక రూరల్ సీఐ నాగభూషణ్ నిర్వహించారు.  ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.  పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.  1టౌన్ సీఐ కొండారెడ్డి, CC రహంతుల్లా, పోలీస్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!