రోడ్డు భద్రతపై అవగాహన:ASP విభుకృష్ణ

ప్రొద్దుటూరు: రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ సూచించారు.  ఆయన గురువారం తన కార్యాలయంలో స్పీడ్ స్టాప్ అవైర్నెస్ పోస్టర్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ASP మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత, హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.  డ్రంకెన్ డ్రైవ్, వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు.  ప్రజలు రోడ్డు భద్రత నిబంధనలు పాటించి, ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!