సెక్సు వర్కర్ల నుంచి వసూళ్లపై ASP విచారణ.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 3): స్థానిక రామేశ్వరం ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంపై బ్లూకోట్స్ పోలీసులు శ్రీనివాసులు, దస్తగిరి, సాయి అక్కడికి వెళ్లారు.  తిరుపతికి చెందిన యువతుల నుంచి రూ.50 వేలు డిమాండ్ చేశారు.  క్యాష్ లేదని చెప్పడంతో, స్నేహితుని నెంబరుకు UPI చేయించుకున్నారు.  
*విషయం 1-టౌన్ పోలీస్ స్టేషన్ అధికారుల దృష్టికి వచ్చింది.  వెంటనే ASP విభుకృష్ణకు తెలిపారు.  ఆయన ఆ ముగ్గురు పోలీసులపై శాఖాపరమైన విచారణ చేపట్టారు.  ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?