కడప జిల్లాలో 12 మంది ఎస్ఐలు బదిలీ.!

కడప(ఆగస్ట్, 6): జిల్లాలో 12 మంది SIలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
*డాక్టర్ నాయక్: సింహాద్రిపురం-కడప VR 
 *మద్దిలేటి: తొండూరు-సింహాద్రిపురం 
*శివ నాగిరెడ్డి: వల్లూరు-తొండూరు 
*సూర్యనారాయణ రెడ్డి-B.కోడూరు-వల్లూరు 
*హుస్సేన్: వేంపల్లె-B.కోడూరు 
*విద్యాసాగర్: కమలాపురం-కొండాపురం 
*శ్రీనివాసులు: ప్రొద్దుటూరు 1టౌన్-కమలాపురం 
*మొయినుద్దీన్: ప్రొద్దుటూరు 3టౌన్-1టౌన్ 
*జయరాములు: కొండాపురం-బద్వేలు(U)
*చిరంజీవి: బద్వేలు(U)-బద్వేలు (R)
*రంగారావు: బద్వేలు(R)-బద్వేలు(U)
*కొండారెడ్డి: బద్వేలు(U)-కడప 2టౌన్ కు బదిలీ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?