1-టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): జిల్లా SP నచికేత్ విశ్వనాధ్ బుధవారం ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించారు.  ఈ సందర్భంగా స్థానిక CI కొండారెడ్డి, SIలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డి, పోలీసులు SPకి గౌరవ వందనం చేశారు.  స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు పరిశీలించారు.  స్టేషన్ వసతులు, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?