నిన్న పిర్యాదు.. నేడు బంగారం రికవరీ.!

ప్రొద్దుటూరు(జూలై, 23): స్థానిక రామేశ్వరం రెడ్డిగారివీధికి చెందిన గంగమ్మ తన ఇంటిలో 20 గ్రాముల బంగారం పోయిందని బుధవారం 1టౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.  గురువారం ముద్దాయి దస్తగిరి రెడ్డిని అరెస్ట్ చేసి, చోరీ చేసిన బంగారం రికవరీ చేసినట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.